Logo
Download our app
ఏపీయూడబ్ల్యూజే సేవా కార్యక్రమాలు
NEWS   Aug 17,2026 11:55 pm
చోడవరం: ఏపీయూడబ్ల్యూజే 70వ వార్షికోత్సవం సందర్భంగా చోడవరం ప్రెస్ యూనియన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు రగ్గులు, పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు బత్తుల రామకృష్ణతో పాటు జిల్లా జాయింట్ సెక్రెటరీ సింగంశెట్టి ఈశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు దొండ రమేష్, దొండా ఈశ్వరరావు, 6టీవీ రిపోర్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 17,2026 11:56 pm
రైతు సమస్యల పరిష్కారానికి ధర్నా
రైతాంగ సమస్యలను పరిష్కరించాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన...

LATEST NEWS   Aug 17,2026 11:55 pm
సీఐ నిరంజన్ రెడ్డికి 'ఇండియన్ పోలీస్ మెడల్'
కరీంనగర్: విశిష్ట సేవలందించి ఇండియన్ పోలీస్ మెడల్ (IPM) సాధించిన కరీంనగర్ రూరల్ సీఐ అనుముల నిరంజన్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం సీపీ గౌష్ ఆలం,...

తిమ్మాపూర్ మండల పరిషత్‌
కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఓ ఒంటరి మహిళకు అక్కడికక్కడే పెన్షన్‌...

⚠️ You are not allowed to copy content or view source