Logo
Download our app
అమరావతిలో అదిరిపోయేలా కేంద్ర ఉద్యోగులకు ఇళ్ళు
NEWS   Aug 07,2026 01:10 pm
రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వోద్యోగులకు అదిరిపోయేలా అత్యాధునిక వసతులతో ఇళ్ళు నిర్మించనున్నారు. ఈ గృహ సముదాయం నిర్మాణానికి టెండర్‌ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత కలిగిన బిడ్డర్ల కోసం ఈ నెల 12న హైదరాబాద్‌లో ప్రీ-బిడ్‌ సమావేశం జరుగుతుంది. ఉద్యోగులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో కేంద్రం ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఈ గృహ సముదాయాల అంచనా వ్యయం రూ.1,083 కోట్లు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source