Logo
Download our app
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట
NEWS   Aug 06,2026 03:03 pm
తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిన అగ్రిగోల్డ్ బాధితులు వేలాదిమంది తమకు న్యాయం జరుగుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. బాధితులకు డబ్బులు చెల్లించేందుకు సంస్థకు చెందిన 6,330 ఎకరాల భూములను వేలం వేయనుంది. దేశవ్యాప్తంగా అగ్రిగోల్డ్‌కు 23,430 ఎకరాల ఆస్తులు ఉండగా, వాటిలో 20,450 ఎకరాలు ఏపీలో ఉన్నాయి. వీటిలో 14,304 ఎకరాలను సీఐడీ ప్రభుత్వానికి అప్పగించింది. ఇప్పుడు 6,330 ఎకరాల విక్రయం ద్వారా వచ్చిన నిధులను బాధితులకు పంపిణీ చేయనుంది.

Top News

LATEST NEWS   Aug 06,2026 03:15 pm
సీదిరి అప్పలరాజు రిమాండ్ పొడిగింపు
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకి శ్రీకాకుళం కోర్ట్ షాకిచ్చింది. ఆయన రిమాండ్‌ను మరో 14 రోజులు పొడిగించింది. మరోవైపు ఆయన బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సోంపేట కోర్టు...

LATEST NEWS   Aug 06,2026 03:12 pm
అంబటి రాంబాబుకి ఇంకో షాక్
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకి చిక్కులు తప్పడంలేదు. తాజాగా ఆయనపై గుంటూరు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై...

LATEST NEWS   Aug 06,2026 03:10 pm
వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్
స్టార్ షట్లర్ పీవీ సింధుపై కూడా వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా పేజీలు తమ వక్రబుద్ధిని చాటుకున్నాయి. విశాఖపట్నంలో పీవీ సింధు నిర్మించ తలపెట్టిన బ్యాడ్మింటన్...

⚠️ You are not allowed to copy content or view source