తిరుపతిలో భూమన గ్యాంగ్ ఆగడాలు
NEWS Aug 06,2026 03:03 pm
తిరుపతిలో దాడులకు తెగబడుతోంది భూమన కరుణాకర్ రెడ్డికి చెందిన బ్యాచ్. బరితెగించి దాడులకు పాల్పడుతున్నారు కరుణాకర్ రెడ్డి గ్యాంగ్ . టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తోంది భూమన ముఠా. టీడీపీ ఇన్ ఛార్జ్ జేబీ శ్రీనివాస్ ఇంటిపై దాడికి తెగబడ్డారు. పెట్రోల్ క్యాన్లు, కర్రలు, రాడ్లతో జేబీ ఇంటికి భూమన అనుచరులు.