నూనావత్ రాజుకు డీఈవో సన్మానం
NEWS Aug 04,2026 06:34 pm
కోరుట్ల: విద్యార్థుల నమోదులో విశేష ఫలితాలు సాధించిన SRSP క్యాంప్ గడి పాఠశాల ప్రధానోపాధ్యాయులు నూనావత్ రాజును జిల్లా విద్యాధికారి కె. రాము ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలో 161 మంది నూతన విద్యార్థులను చేర్పించి, మొత్తం విద్యార్థుల సంఖ్యను 365 కు పెంచడం విశేషమని డీఈవో ప్రశంసించారు. అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి, రిసోర్స్ పర్సన్స్ సతీష్, శ్రీనివాస్ రెడ్డి, అశోక్, గోవర్ధన్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు రవీందర్ రెడ్డి, శ్యామ్ సుందర్, భుమేశ్వర్, శంకర్ బాబు, లక్ష్మారెడ్డి, విజయ భాస్కర్, ఆగమయ్య, చిట్టి