Logo
Download our app
మహిళా SIపై దాడి ఘటనపై లోకేష్ ఆగ్రహం
NEWS   Jul 31,2026 08:50 am
జగన్ శ్రీకాకుళం పర్యటనలో మహిళా SI పై జరిగిన దాడి ఘటనపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్న బూర్జ మహిళా ఎస్సై ఎం. ప్రవల్లికపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించి, తోపులా పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆ వైసీపీ గూండాలకు మర్చిపోలేని ట్రీట్‌మెంట్ ఉంటుందన్నారు లోకేష్.

Top News

LATEST NEWS   Oct 09,2026 05:05 pm
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
నిర్మల్‌ జిల్లాలోని పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో వాసవి కిడ్స్‌ స్కూల్‌, విస్డం స్కూల్‌తో పాటు...

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

⚠️ You are not allowed to copy content or view source