డీఎంకెకి పన్నీర్ సెల్వం గుడ్ బై
NEWS Jul 30,2026 09:11 am
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే శాసనసభ్యుడు ఓ పన్నీర్ సెల్వం పార్టీ మారతారన్న ఊహాగానాలు ఉపందుకున్నాయి. డీఎంకేలో చేరి ఆరు నెలలు గడిచినా తనకు, తన కుమారుడికి ఎలాంటి కీలక పాత్ర లభించలేదు. దీంతో వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.డీఎంకేను వీడి, అధికార 'తమిళగ వెట్రి కళగం' లో చేరతారన్న ప్రచారం సాగుతోంది.