Logo
Download our app
తమ్మినేని భార్య వాణిశ్రీపై ఫిర్యాదు
NEWS   Jul 28,2026 02:33 pm
ఒకవైపు ఫోర్జరీ డాక్యుమెంట్లతో 4 కోట్ల స్థలాన్ని కాజేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శాసనసభ మాజీ సభాపతి తమ్మినేని సీతారాం కుటుంబానికి మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. తమ్మినేని సీతారాం భార్య వాణిశ్రీపై శ్రీకాకుళం నగరంలోని బలిజేపల్లివారి వీధిలో నివాసముంటున్న భోగి సుధారాణి, ఆమె కుమారుడు సంతోష్‌పవన్‌ మణికంఠ ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డికి ఫిర్యాదు చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో స్థలం వివాదం సమస్యను వివరించారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 07:12 pm
శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు విరాళం
అమెరికాకు చెందిన ఎన్నారై భక్తుడు నల్లపాటి గిరిధర్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీటీడీ...

LATEST NEWS   Oct 09,2026 05:05 pm
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
నిర్మల్‌ జిల్లాలోని పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో వాసవి కిడ్స్‌ స్కూల్‌, విస్డం స్కూల్‌తో పాటు...

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

⚠️ You are not allowed to copy content or view source