Logo
Download our app
ఏపీలో వెయ్యి మీమార్ట్ లు
NEWS   Jul 28,2026 02:31 pm
ఏపీలో రేషన్ కార్డు దారులకు పౌరసరఫరాల శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్‌ కార్డుదారులకు తక్కువ ధరలకే నాణ్యమైన నిత్యావసర సరకులను అందించటానికి రాష్ట్ర ప్రభుత్వం మీ మార్ట్ లు ఏర్పాటుచేయనుంది. ఏపీ వ్యాప్తంగా రేషన్‌ డిపోల ద్వారా 1,000 ‘మీ మార్ట్‌’లను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నాలు కీలక దశకు చేరాయి.

Top News

LATEST NEWS   Jul 28,2026 02:43 pm
ఢిల్లీలో భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం
ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. దీంతో అనేక ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వాన నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌...

LATEST NEWS   Jul 28,2026 02:40 pm
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి షాక్
వైసీపీనేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ లిక్కర్ కేసులో ఎక్సైజ్‌శాఖ...

LATEST NEWS   Jul 28,2026 02:37 pm
విజయ్ సర్కార్ కి హైకోర్ట్ షాక్
విజయ్‌ ప్రభుత్వానికి మద్రాస్‌ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. కరూర్‌ తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఇచ్చిన ఉద్యోగాలు చెల్లవని ఉన్నత న్యాయస్థానం తేల్చి...

⚠️ You are not allowed to copy content or view source