Logo
Download our app
ప్రకృతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత: కాటిపల్లి గంగారెడ్డి
NEWS   Jul 28,2026 01:52 pm
ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతికి నష్టం కలిగిస్తే మన మనుగడే ప్రశ్నార్థకమవుతుందని పేర్కొన్నారు. భూమిని సంరక్షించడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత అని, పర్యావరణాన్ని ప్రేమిస్తూ మొక్కల పెంపకం, నీటి సంరక్షణ, కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. "పర్యావరణాన్ని ప్రేమిద్దాం.. ప్రకృతిని సంరక్షిద్దాం" అని ఆయన సందేశం ఇచ్చారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 07:12 pm
శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు విరాళం
అమెరికాకు చెందిన ఎన్నారై భక్తుడు నల్లపాటి గిరిధర్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీటీడీ...

LATEST NEWS   Oct 09,2026 05:05 pm
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
నిర్మల్‌ జిల్లాలోని పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో వాసవి కిడ్స్‌ స్కూల్‌, విస్డం స్కూల్‌తో పాటు...

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

⚠️ You are not allowed to copy content or view source