Logo
Download our app
కరెంట్‌ వైర్లకు అడ్డు ఉన్న కొమ్మల నరికివేత
NEWS   Jul 28,2026 01:53 pm
విద్యుత్‌ వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను విద్యుత్‌ శాఖ వారు ఇష్టాను రీతిలో నరికివేశారని పలువురు ఆరోపించారు. అనాజ్ పూర్ లో ఏపుగా పెరిగిన వాటిని మరమ్మతుల, నిర్వహణ పనుల్లో భాగంగా అడ్డంగా నరికి వేశారని తెలిపారు. ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి వనమహోత్సవం నిర్వహిస్తుంటే కరెంట్ డిపార్ట్మెంట్ ఇలా చేయడంపై పర్యావరణ వేత్తలు మండిపడుతున్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source