Logo
Download our app
భారీగా పెరిగిన చికెన్ ధరలు
NEWS   Jul 06,2026 11:43 am
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. 10రోజుల క్రితం రూ. 240 ఉన్న కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర, ప్రస్తుతం రూ. 360కి చేరింది. ఇటీవల కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు చికెన్ వైపు మొగ్గు చూపారు. దీనివల్ల డిమాండ్ పెరగడం, మరోవైపు పౌల్ట్రీల వద్ద కోళ్ల లభ్యత తక్కువగా ఉండటంతో కార్పొరేట్ సంస్థలు ధరలను పెంచేశాయి. ఈ భారీ ధరల కారణంగా వినియోగదారులు తమ కొనుగోళ్లను సగానికి తగ్గించుకున్నారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source