డీజీపీ సివి ఆనంద్ కి ఘన స్వాగతం
NEWS Jul 06,2026 10:06 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకున్న డీజీపీ సివి ఆనంద్ కి స్వాగతం పలికారు కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్. జిల్లాలో పోలీస్ సన్నద్ధత, నేర నియంత్రణ, మౌలిక వసతులపై డీజీపీ సమీక్ష. పాల్వంచలో నూతన డీపీఓ (DPO) భవనాన్ని, మణుగూరు పోలీస్ స్టేషన్, ఏఆర్ హెడ్క్వార్టర్స్, గెస్ట్ హౌస్లను డీజీపీ ప్రారంభిస్తారు. అధికారులతో నేర సమీక్ష సమావేశం.. అనంతరం ఖమ్మం జిల్లాకు బయలుదేరుతారు.