Logo
Download our app
నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటన వాయిదా!
NEWS   Jul 03,2026 09:36 pm
భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన '72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల' ప్రకటన వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ఈరోజే ప్రకటించనుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం వంటి ప్రధాన పురస్కారాలు ఎవరికి దక్కుతాయనే అంశంపై సోషల్ మీడియాలో నెటిజన్లు జోరుగా చర్చించుకున్నారు. అవార్డుల ప్రకటనను వచ్చే వారానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source