Logo
Download our app
ఆరోప‌ణ‌ల‌పై టీవీ9 రజినీకాంత్ స్పంద‌న‌
NEWS   Jun 27,2026 11:26 pm
త‌న ఆస్తుల‌పై వ‌స్తున్న టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌ వెల్లలచెరువు లేఖ విడుద‌ల చేశారు. తన ఆస్తులు, ఆదాయం పూర్తిగా పారదర్శకమని, ఎవరైనా ఎప్పుడైనా పరిశీలించవచ్చని తెలిపారు. 30 ఏళ్ల జర్నలిజం జీవితంలో విలువలకు కట్టుబడి పనిచేశానని, విలేకరి నుంచి మేనేజింగ్ ఎడిటర్ స్థాయికి ఎదిగినా వృత్తి నైతికతను ఎప్పుడూ వదల్లేదన్నారు. ప్రజల విశ్వాసమే తన అసలైన సంపద అని పేర్కొన్న ఆయన, జర్నలిజాన్ని నమ్ముతానేగానీ అమ్ముకోనని స్పష్టం చేశారు

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source