Logo
Download our app
“చిరంజీవి కాదు.. చరణ్ జీవి”
NEWS   Jun 24,2026 11:36 am
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ సినిమా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో హైదరాబాద్ శిల్పకళా వేదికలో మెగా బ్లాక్‌బస్టర్ వేడుకలు నిర్వహించారు. రామ్ చరణ్ నటనపై చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ‘మగధీర’, ‘RRR’, ‘రంగస్థలం’ తర్వాత ‘పెద్ది’లో చరణ్ అత్యున్నత స్థాయి నటన కనబరిచాడని, అవార్డు వచ్చినా రాకపోయినా ప్రేక్షకుల మనసులు గెలవడమే గొప్ప విజయమని అన్నారు. ఇకపై “చిరంజీవి కాదు.. చరణ్ జీవి” అని వ్యాఖ్యానిస్తూ, ‘పెద్ది’ తర్వాత పూర్తి స్థాయిలో పుత్రోత్సాహం కలిగిందని తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source