Logo
Download our app
పెట్రోల్ బంకుల్లో ఉచిత సేవలు కరువు
NEWS   Jun 23,2026 04:35 pm
బూర్గంపాడు మండలంలోని పలు పెట్రోల్ బంకుల్లో వాహనదారులకు అందించాల్సిన ఉచిత గాలి నింపే సౌకర్యం, మరుగుదొడ్ల వినియోగం వంటి ప్రాథమిక సేవలు అందడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఈ సేవలు ఉచితంగా అందించాల్సి ఉన్నప్పటికీ కొన్ని బంకుల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత పెట్రోల్ సంస్థల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, ఉచిత సేవలు అందించని బంకులపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

Top News

LATEST NEWS   Jun 23,2026 04:33 pm
ఈ పథకానికి పేరు సూచిస్తే ₹లక్ష బహుమతి
హైదరాబాద్‌: నగరంలో ‘క్యూర్‌’ పరిధి (ORR లోపల)లో లక్ష ఇళ్ల నిర్మాణానికి హౌసింగ్‌ బోర్డు కసరత్తు చేస్తోంది. ఈ కొత్త పథకానికి పేరు కోసం ప్రజల నుంచి...

LATEST NEWS   Jun 23,2026 12:40 pm
సీఎం విజయ్ - త్రిష బ్రేకప్?
కొన్ని నెలలుగా సోషల్‌ మీడియాలో విజయ్ - త్రిష రిలేషన్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి. తాజాగా వీరిద్దరూ విడిపోయారని ప్రచారం జరుగుతోంది. జూన్‌ 22న విజయ్‌ పుట్టినరోజు...

LATEST NEWS   Jun 23,2026 10:38 am
హైదరాబాద్‌లో ₹20.59 కోట్ల గోల్డ్ మోసం
హైదరాబాద్‌లో భారీ జ్యువెల్లరీ మోసం. కేవీ జ్యువెల్లర్స్‌, నితిన్‌ జ్యువెల్లర్స్‌ నిర్వాహకుడు నితిన్‌ గులాబానీ ప్రముఖ కార్పొరేట్‌ జ్యువెల్లరీ సంస్థలతో తనకు వ్యాపార సంబంధాలు ఉన్నాయని నమ్మించి...

⚠️ You are not allowed to copy content or view source