Logo
Download our app
సీఎం విజయ్ - త్రిష బ్రేకప్?
NEWS   Jun 23,2026 12:40 pm
కొన్ని నెలలుగా సోషల్‌ మీడియాలో విజయ్ - త్రిష రిలేషన్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి. తాజాగా వీరిద్దరూ విడిపోయారని ప్రచారం జరుగుతోంది. జూన్‌ 22న విజయ్‌ పుట్టినరోజు కావడంతో.. సీఎం అయ్యాక తొలి పుట్టినరోజు కావడంతో త్రిష విషెస్ సోష‌ల్ మీడియాలో విషెస్ చెప్ప‌లేదు. అంతేకాదు, ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్‌ను అన్‌ఫాలో చేశారు. ఏటా ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపే త్రిష మాత్రం ఈసారి ఎలాంటి పోస్ట్ పెట్టలేదు.

Top News

LATEST NEWS   Jun 23,2026 10:38 am
హైదరాబాద్‌లో ₹20.59 కోట్ల గోల్డ్ మోసం
హైదరాబాద్‌లో భారీ జ్యువెల్లరీ మోసం. కేవీ జ్యువెల్లర్స్‌, నితిన్‌ జ్యువెల్లర్స్‌ నిర్వాహకుడు నితిన్‌ గులాబానీ ప్రముఖ కార్పొరేట్‌ జ్యువెల్లరీ సంస్థలతో తనకు వ్యాపార సంబంధాలు ఉన్నాయని నమ్మించి...

LATEST NEWS   Jun 23,2026 10:33 am
ప్ర‌తిభ గ‌ల విద్యార్థులకు మెడల్స్ ప్రదానం
బుచ్చయ్యపేట: వడ్డాది గ్రామంలోని నేషనల్ ట్రినిటీ స్కూల్‌లో 2025-26 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులైన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. స్కూల్ కరస్పాండెంట్ వి. రామరాజు, ప్రిన్సిపల్ వి. రాజరాజేశ్వరి...

LATEST NEWS   Jun 22,2026 10:21 pm
బసవతారకం ఆస్పత్రి పేదలకు ధైర్యం
HYD: బసవతారకం ఆస్పత్రిని ఎంతోమంది క్యాన్సర్‌ బాధితుల పట్ల దేవాలయంగా తీర్చిదిద్దారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఆస్పత్రి నిర్మాణానికి ఎంతో మంది దాతలు సహకరించారని.....

⚠️ You are not allowed to copy content or view source