Logo
Download our app
'సినీ ఇండ‌స్ట్రీలోనూ మార్పు అనివార్యం'
NEWS   Jun 22,2026 08:53 am
ప్రేక్ష‌కుల అభిరుచులు ఎప్ప‌టిక‌ప్పుడు మారుతు న్నాయ‌ని, వాటికి త‌గ్గ‌ట్టే సినిమాలు నిర్మించాల్సి ఉంటుంద‌ని ద‌ర్శకులు అల్లాణి శ్రీధ‌ర్ అన్నారు. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో 'మీట్ ది ప్రెస్' కార్య‌క్ర‌మంలో అల్లాణి శ్రీధ‌ర్ మాట్లాడుతూ.. AI టెక్నాల‌జీ ఇండ‌స్ట్రీకి న‌ష్టం క‌లిగించ‌ద‌ని, మూ వీ మేక‌ర్స్‌కు హెల్ప్‌గా ఉంటుంద‌ని తెలిపారు. AI తో తాను ప‌లు ప్రాజెక్టులు చేస్తున్న‌ట్టు చెప్పారు. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు బ‌త్తుల ప్ర‌సాద్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సురేష్ కొండేటి, అసోషియేష‌న్ స‌భ్యులు, జ‌ర్న‌లిస్టులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jun 22,2026 02:44 pm
సాయి ఆలయాల‌కు నిధుల ఇవ్వం
శ్రీవాణి నిధులతో షిర్డీ సాయి ఆలయాలు నిర్మించబోమని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. శ్రీవాణి నిధులు వైదిక, ఆగమ సంప్రదాయాలను అనుసరించే...

LATEST NEWS   Jun 22,2026 02:15 pm
లారీ ఢీ కొని డీటీఓ వెంకన్న మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, గణపురం (మం) చెల్పూరు శివారులో రవాణా శాఖ కార్యాలయం ఎదుట జిల్లా రవాణా అధికారి (డీటీఓ) వెంకన్న వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా, బొగ్గు...

LATEST NEWS   Jun 22,2026 02:08 pm
చిరంజీవితో రామచందర్ రావు భేటీ
చిరంజీవితో టీ-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు భేటీ అయ్యారు. ప్రధాని మోదీ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా BJP చేపట్టిన ‘విశేష్ జన్ సంపర్క్...

⚠️ You are not allowed to copy content or view source