Logo
Download our app
Jio AIకు చెబితే చాలు చేసేస్తుంది!
NEWS   Jun 19,2026 06:21 pm
జియో కొత్త AI సేవలను ప్రకటించింది. ‘హే జియో’ అని పిలిస్తే యాక్టివేట్ అయ్యే కాల్ ఏజెంట్ కాల్‌లను ట్రాన్స్‌క్రైబ్ చేసి, ముఖ్యాంశాల సమ్మరీ అందించనుంది. అలాగే క్యాబ్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, టేబుల్ రిజర్వేషన్ వంటి పనులను కూడా నిర్వహిస్తుంది. మైజియో యాప్‌ను వ్యక్తిగత డిజిటల్ అసిస్టెంట్‌గా మార్చనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇక ‘జియో టెలిఫ్రేమ్’ పరికరం డాక్టర్ అపాయింట్‌మెంట్లు గుర్తు చేయడం, వాతావరణ హెచ్చరికలు, క్రికెట్ స్కోర్లు వంటి సమాచారాన్ని అందించనుంది.

Top News

LATEST NEWS   Aug 22,2026 04:45 pm
మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో చిరంజీవి జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో...

LATEST NEWS   Aug 22,2026 04:42 pm
వివేకా కేసులో ఈడీ దూకుడు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డిని ఈడీ అధికారులు శుక్రవారం రెండు గంటలపాటు విచారించారు. కడప...

కేసుల పరిష్కారంపై సీపీ గౌష్ఆలం సమీక్ష
కరీంనగర్: కోర్టు విధులు, సమన్లు, వారెంట్ల అమలును వేగవంతం చేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. కమిషనరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నేషనల్...

⚠️ You are not allowed to copy content or view source