Logo
Download our app
BNI మెంబర్స్‌కు MNR గుప్త మోటివేషనల్ క్లాస్
NEWS   Jun 18,2026 11:47 pm
HYD: రాడిసన్ బ్లూ హోటల్‌లో BNI హైటెక్ చాప్టర్ మీటింగ్ లో రిట్జీ గ్రూప్ గ్లోబల్ సీఈఓ MNR గుప్త చీఫ్ గెస్టుగా పాల్గొని పారిశ్రామికవేత్తలకు వ్యాపారాభివృద్ధి, నాయకత్వ లక్షణాలు, లక్ష్యసాధనపై సూచనలు చేశారు. ‘ది వాల్ట్ పవర్ టీమ్’ సంస్థలను ప్రారంభ దశ నుంచి ఐపీఓ స్థాయికి తీసుకెళ్లడంలో చట్టపరమైన, ఆర్థిక, పెట్టుబడి అంశాలపై అవగాహన కల్పించింది. ఫలితాల కంటే లక్ష్యంపై దృష్టి పెట్టి కృషి చేస్తే విజయం సాధ్యమని MNR గుప్త చెప్పారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source