కొమిరెడ్డి కరంకు మెట్ట అనిల్ పుస్తకం
NEWS Jun 19,2026 05:35 pm
హైదరాబాద్: కరీంనగర్‌కు చెందిన సీనియర్ న్యాయవాది మెట్ట అనిల్ కుమార్ రాసిన “Important Decisions on Civil Law” పుస్తకాన్ని హైదరాబాద్‌లోని కొమిరెడ్డి రాములు కార్యాలయంలో మెట్ట అనిల్ కుమార్ తన చేతుల మీదుగా పుస్తకాన్ని కొమిరెడ్డి కరంకు బహూకరించారు. రచయిత మెట్ట అనిల్ కుమార్‌ను కొమిరెడ్డి కరం అభినందించి, భవిష్యత్తులో మరిన్ని న్యాయ సంబంధిత గ్రంథాలను రాయాలని ఆకాంక్షించారు.