Logo
Download our app
NTS స్కూల్‌కు కొత్త‌ బస్సు ప్రారంభం
NEWS   Jun 12,2026 11:34 pm
మాడుగుల (మం) రాయపాలెం డ్యామ్ నుంచి వడ్డాది నేషనల్ టాలెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ (NTS) యాజమాన్యం కొత్త‌ 50 సీట్ల స్వరాజ్ మజ్డా బస్సును ఏకాదశి సందర్భంగా ప్రారంభించారు. మాడుగుల జడ్పీటీసీ కిమిడి రమణమ్మ, స్కూల్ కరస్పాండెంట్ వి.వి. రామరాజు, సీనియర్ బయాలజీ టీచర్ జగన్, సీనియర్ డ్రైవర్ ఒండ్రు గంగరాజు పాల్గొన్నారు. పాతికేళ్లుగా జాలంపల్లి ప్రాంత విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పిస్తూ అనేక మందికి విద్యావకాశాలు అందిస్తున్న ఎన్‌టీఎస్ యాజమాన్యానికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

Top News

LIFE STYLE   Jun 13,2026 12:11 am
ai varya
LIFE STYLE   Jun 13,2026 12:11 am
ai varya
LATEST NEWS   Jun 12,2026 11:57 pm
దుబాయ్‌ జైల్లో జగిత్యాల యువకుడు
పశ్చిమాసియా దాడులను ఫోన్లలో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన భారతీయుల‌ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. వారిలో జగిత్యాల జిల్లా గుల్లపేటకు చెందిన గోపు భూమేశ్‌...

LATEST NEWS   Jun 12,2026 11:49 pm
కూతురి హత్య కేసులో తల్లి అరెస్ట్
కర్ణాటకలో 5ఏళ్ల కూతురు హత్య కేసులో న్యాయవాది ప్రియాంకను పోలీసులు అరెస్ట్ చేశారు. తన ప్రియుడితో కలిసి చిన్నారిని హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఘటన అనంతరం పరారైన...

⚠️ You are not allowed to copy content or view source