ఘనంగా కొమిరెడ్డి జయంతి వేడుకలు
NEWS Jun 04,2026 12:44 am
మెట్‌పల్లి: జగ్గాసాగర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే దివంగత నేత కొమిరెడ్డి రాములు జయంతి సందర్భంగా గ్రామంలో మజ్జిగ ప్యాకెట్ లను, అరటి పండ్లను పంపిణీ ఉపాధి కూలి లతో కలిసి కొమిరెడ్డి రాములు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జగ్గాసాగర్ గ్రామ ఉపసర్పంచ్ లక్మ చిన్నయ్య.. కొమిరెడ్డి రాములు సేవలను కొనియాడారు.