Logo
Download our app
అక్రమ లేఅవుట్ ల హద్దులను తొలగించిన అధికారులు
NEWS   Jun 03,2026 05:27 pm
మెట్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 6, 7వ వార్డుల్లో అనధికారికంగా ఏర్పాటు చేసిన లేఅవుట్ ల హద్దురాళ్లు, ఖనీలను మున్సిపల్ అధికారులు జేసీబీ తో తొలగించారు. కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దని ప్రజలకు సూచించారు. అలాంటి ప్లాట్లకు నిర్మాణ అనుమతులు, మౌలిక సదుపాయాలు లభించవని హెచ్చరించారు.

Top News

LATEST NEWS   Jul 13,2026 07:04 pm
MJPVC బలోపేతానికి ముందుకు రావాలి
నారాయణపేట జిల్లా రాఘవేంద్ర కాలనీలో ఎంజెపీవీసీ (MJPVC) మక్తల్ అసెంబ్లీ అధ్యక్షుడు సంగోళ్ల అశోక్ కుమార్ అధ్యక్షతన కార్యవర్గ సంయుక్త సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా...

LATEST NEWS   Jul 13,2026 07:03 pm
పిల్లలకు అల్లబండ్జెల్ టాబ్లెట్
వెల్లుల్ల గ్రామంలో జెడ్ పి యస్ స్కూల్ ఆవరణలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పిల్లలకు అల్లబండ్జెల్ టాబ్లెట్ వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గూడూరు తిరుపతి....

BIG NEWS   Jul 13,2026 07:02 pm
న‌ర‌రూప రాక్ష‌సుడు రాజ్‌కుమార్ మృతి
షాబాద్‌ నరరూప రాక్షసుడు రాజ్‌కుమార్‌ చనిపోయాడు. కొత్తూరులో రాజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. రాజ్‌కుమార్ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 3 రోజుల క్రితం...

⚠️ You are not allowed to copy content or view source