Logo
Download our app
రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే
NEWS   Jun 02,2026 02:21 pm
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు సందేశ‌మిస్తూ, ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడి మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అమరావతి, హైదరాబాద్ నగరాలు ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా ఎదగాలని కోరుకున్నారు. ప్రతి తెలుగు కుటుంబానికి అభివృద్ధి ఫలాలు అందాలని, మెరుగైన జీవన ప్రమాణాలు కలగాలని ఆకాంక్షించారు. ‘వికసిత్ భారత్–2047’ లక్ష్య సాధనలో తెలుగు రాష్ట్రాలు కలిసి పనిచేసి తెలుగు ప్రజల వైభవాన్ని ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source