Logo
Download our app
హైకోర్టులోనూ జనసేనకు చుక్కెదురు
NEWS   Jun 02,2026 08:14 am
హైదరాబాద్‌లో జనసేన నవ నిర్మాణ సభకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. సభ నిర్వహణకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించడంతో జనసేన నేతలు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టులకు వేసవి సెలవుల నేపథ్యంలో పిటిషన్‌ను పరిశీలించిన రిజిస్ట్రీ, ఇది అత్యవసర విచారణ అంశం కాదని తిరస్కరించింది. అంతకు ముందు సైబరాబాద్ పోలీసులు వివిధ కారణాలు చూపుతూ సభకు అనుమతి నిరాకరించారు. పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జనసేన కోర్టును ఆశ్రయించినప్పటికీ ఉపశమనం లభించలేదు.

Top News

LATEST NEWS   Jun 03,2026 12:17 am
దుబాయ్ ఎన్నారై బాలరాజు గౌడ్ సేవాభావం
దుబాయ్‌లో నివసిస్తున్న సోమారంపేట గ్రామ వాస్తవ్యులు, అల్ట్రీ షా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ దుబాయ్ ఇన్‌చార్జ్ పల్లె బాలరాజు గౌడ్ మానవత్వాన్ని చాటుకున్నారు....

ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవం
కృష్ణ మండల పరిధిలోని ఖాన్‌దొడ్డి గ్రామంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను మాజీ ఉపసర్పంచ్ సంగోల అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా...

LATEST NEWS   Jun 03,2026 12:16 am
మండల ప్రజాపరిషత్‌లో ఆవిర్భావ వేడుకలు
మెట్‌పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ రామకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రాధాన్యతను...

⚠️ You are not allowed to copy content or view source