సీఎం సిద్దరామయ్య రాజీనామా ఆమోదం
NEWS May 29,2026 01:36 pm
కర్ణాటక సీఎం సిద్దరామయ్య రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. దీంతో, డీకే శివకుమార్‌కు లైన్ క్లియర్ అయ్యింది. సీఎంగా డీకే శివకుమార్ సోమవారం ప్రమాణం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు నేతలు ఢిల్లీలోనే ఉన్నారు. సీఎం పదవిని వదులుకున్న నేపథ్యంలో తన కుమారుడు యతీంద్రకు కీలకమైన మంత్రిత్వశాఖను కేటాయించాలని ఆయన హైకమాండ్‌ను కోరినట్లు సమాచారం.