Logo
Download our app
జగిత్యాలలో BJP - కాంగ్రెస్ పోస్టర్ ఫైట్
NEWS   May 29,2026 10:47 am
జగిత్యాలలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోస్టర్ వార్ ముదిరింది. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రహదారులు, గోడలు, బహిరంగ ప్రదేశాల్లో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేస్తూ తమ రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఒకరి పోస్టర్లపై మరొకరు పోస్టర్లు అతికించడం, ప్రచార సామగ్రిని తొలగించడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదాలు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ పరిణామాలతో జగిత్యాల పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source