Logo
Download our app
రామ్‌చ‌రణ్ మూవీ 'పెద్ది' టికెట్ ₹ 600
NEWS   May 29,2026 10:11 am
రామ్ చరణ్ మూవీ 'పెద్ది' గురువారం (జూన్ 04) థియేటర్లలోకి రానుంది. ముందురోజు రాత్రి ప్రీమియర్లు వేయనున్నారు. టికెట్ ధరల పెంపుపై కూడా జీవో తెచ్చుకుంది. ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. జూన్ 3న రాత్రి 8 గంటల ప్రీమియర్ షోలకు ఒక్కో టికెట్ రూ.600 (GSTతో). 4వ తేదీ నుంచి 10 రోజుల పాటు ప్రస్తుతమున్న టికెట్ ధరలపై సింగిల్ స్క్రీన్లలో ₹100, మల్టీప్లెక్స్‌ల్లో ₹125 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే రోజుకు 5 షోలు ప్రదర్శించేందుకు అనుమ‌తి వ‌చ్చింది. టికెట్ పెంపుపై తెలంగాణ‌లో ఇంకా అనుమ‌తులు రాలేదు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source