Logo
Download our app
సర్జరీ లేకుండానే గుండె వాల్వ్ మార్పిడి
NEWS   May 29,2026 09:55 am
కామారెడ్డిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆదిత్య గుండె వైద్యంలో చోటుచేసుకుంటున్న ఆధునిక మార్పులను వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధితో సర్జరీ అవసరం లేకుండానే గుండె వాల్వ్ మార్పిడి చేసే అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. అలాగే తక్కువ పరిమాణంలో ‘డై’ ఉపయోగించి యాంజియోగ్రామ్ నిర్వహించడం వల్ల రోగులకు మరింత భద్రత లభిస్తుందని చెప్పారు. 60 ఏళ్లు పైబడిన వారికి ‘టావి’ (TAVI) విధానం ద్వారా సురక్షిత చికిత్స అందించవచ్చని పేర్కొన్నారు. ఈ అత్యాధునిక గుండె చికిత్సలను యశోద హాస్పిటల్స్ వైద్యులు విజయవంతంగా అందిస్తున్నారని తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source