Logo
Download our app
రాఘవేంద్రస్వామి మఠంలో భక్తుల సంద‌డి
NEWS   May 22,2026 11:42 pm
పవిత్ర తుంగభద్ర తీరం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో బంగారు పల్లకి సేవ వైభవంగా జరిగింది. మృత్తికా బృందావనాన్ని బంగారు పల్లకిలో ఉంచి భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఘనంగా ఊరేగించారు. నమో రాఘవేంద్ర నామస్మరణతో శ్రీ మఠం ప్రాంగణం మార్మోగింది. సేవలో పాల్గొన్న భక్తులకు విశేష దర్శనం కల్పించి, పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామీజీ శేష వస్త్రాలు, మంత్రాక్షితలతో ఆశీర్వదించారు.

Top News

SPORTS   May 22,2026 11:46 pm
ఆర్సీబీపై హైదరాబాద్ విజయం
సొంతమైదానంలో హైదరాబాద్‌ చెలరేగింది. RCBపై సన్‌రైజర్స్‌ 55 పరుగుల తేడాతో గెలిచింది. 256 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన RCB 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి...

LATEST NEWS   May 22,2026 11:41 pm
సీఎం విజయ్‌ సలహాదారుగా విష్ణురెడ్డి
చెన్నై: తమిళనాడు సీఎం విజయ్‌కు సలహాదారులుగా నియమితులైన ఇద్దరిలో ఏపీ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డికి సమీప బంధువైన విష్ణురెడ్డి ఉన్నారు. విజయ్‌కు ప్రత్యేక సలహాదారులుగా విష్ణురెడ్డి,...

LATEST NEWS   May 22,2026 03:27 pm
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాగానే ఫ్యూచర్‌సిటీని రద్దు చేస్తాం: హరీశ్‌
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాగానే ఫ్యూచర్‌సిటీని రద్దు చేస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఫ్యూచర్‌ సిటీ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోంది. 75% ఫార్మాసిటీ.....

⚠️ You are not allowed to copy content or view source