Logo
Download our app
భారీగా గంజాయి పోలీసులు పట్టివేత
NEWS   May 22,2026 03:07 pm
లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. పోలీసులు, టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా రహదారిపై తనిఖీలు నిర్వహించారు. ఒరిస్సా నుంచి బెంగళూరు వెళ్తున్న కారులో 85 కేజీల గంజాయి లభ్యమైంది. గంజాయిని స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డిఎస్పీ ఆదినారాయణ తెలిపారు

Top News

LATEST NEWS   May 22,2026 03:27 pm
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాగానే ఫ్యూచర్‌సిటీని రద్దు చేస్తాం: హరీశ్‌
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాగానే ఫ్యూచర్‌సిటీని రద్దు చేస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఫ్యూచర్‌ సిటీ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోంది. 75% ఫార్మాసిటీ.....

LATEST NEWS   May 22,2026 03:07 pm
APSFTVTDC కొత్త కమిటీ ఇదే..
సినీ, టెలివిజన్, రంగస్థల కళల అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం కొత్త‌ కమిటీని ప్రకటించింది. చైర్మన్‌గా నిర్మాత భరత్ భూషణ్ నియమితులయ్యారు. వైస్ చైర్మన్‌గా డైరెక్టర్ చిక్కాల...

LATEST NEWS   May 22,2026 02:15 pm
నూతన ఎస్‌ఐకి ఎమ్మెల్యే శుభాకాంక్ష‌లు
దమ్మపేట పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన బి. రాజేష్, ఎమ్మెల్యే జారే ఆదినారాయ‌ణ‌ను గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనకు...

⚠️ You are not allowed to copy content or view source