‘దృశ్యం-3’ మూవీ రివ్యూ
NEWS May 21,2026 04:57 pm
దృశ్యం 2 తర్వాత జార్జ్ (మోహన్‌లాల్) కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. అతను తమ కథనే ‘దృశ్యం’ సినిమాగా తీసి బిగ్ హిట్ కొడతాడు. కానీ పెద్ద కూతురు అంజు పెళ్లి సంబంధాలు వరుసగా ఆగిపోతుండటంతో కుట్ర బయట పడుతుంది. వరుణ్ కుటుంబం, పోలీసులు, మాజీ పోలీసు కలిసి జార్జ్ కుటుంబాన్ని ఛేదించాలని పన్నాగం వేస్తారు. ఫస్టాఫ్ స్లో, రిపీట్ ఫీల్. సెకండాఫ్ క్లైమాక్స్ ట్విస్టులు, థ్రిల్, భావోద్వేగాలతో బాగుంటాయి. మోహన్‌లాల్ నటన సూపర్. క్లైమాక్స్ థ్రిల్‌కు సినిమా పరిమితం. Rating 2.5