Logo
Download our app
సైలెంట్ గా వస్తున్న 'దృశ్యం 3'
NEWS   May 21,2026 12:04 am
'దృశ్యం' తొలి 2 భాగాల్లో రాంబాబుగా వెంకటేష్ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే 'దృశ్యం 3' రీమేక్ కాకుండా, మోహన్‌లాల్ ఒరిజినల్ మలయాళ వెర్షన్‌ను తెలుగులోకి డబ్ చేసి మే 21న విడుదల చేస్తున్నారు. దీంతో రాంబాబు పాత్రను మిస్ అవుతున్న తెలుగు ఆడియన్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రమోషన్స్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ సినిమా బుకింగ్స్‌పై ప్రభావం పడింది. జార్జ్ కుట్టి కంటే వెంకీ మామ ఉంటేనే బాగుండేదనే టాక్ వినిపిస్తోంది.

Top News

LATEST NEWS   May 21,2026 12:06 am
మాదిగప్రోలులో ఇల్లు దగ్దం
లోతువాగు గ్రామపంచాయతీ పరిధిలోని మాదిగప్రోలు గ్రామంలో రైతు పొలంలో వేసిన మంటల నుంచి ఎగిరిన నిప్పురవ్వలు ఇంటిపై పడటంతో అశోక్‌నగర్ పంచాయతీ వర్కర్ పాయం సతీష్ ఇల్లు...

LATEST NEWS   May 20,2026 02:36 pm
కులగణనపై సుప్రీం సంచలన తీర్పు
సుప్రీంకోర్టు కులగణన ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. జనగణనలో భాగంగా కులాల లెక్కింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం...

BIG NEWS   May 20,2026 02:27 pm
రోమ్‌లో 'మెలోడీ' మూమెంట్!
ప్రధాని మోదీ ఇటలీ రాజధాని రోమ్ ప‌ర్య‌ట‌న‌లో ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీతో ఆయన భేటీ అయ్యారు. ఇరు దేశాల ప్రధానుల మ‌ధ్య ఆసక్తికరమైన జ‌ర్నీ...
BIG NEWS   May 20,2026 02:27 pm
రోమ్‌లో 'మెలోడీ' మూమెంట్!
ప్రధాని మోదీ ఇటలీ రాజధాని రోమ్ ప‌ర్య‌ట‌న‌లో ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీతో ఆయన భేటీ అయ్యారు. ఇరు దేశాల ప్రధానుల మ‌ధ్య ఆసక్తికరమైన జ‌ర్నీ...
⚠️ You are not allowed to copy content or view source