Logo
Download our app
సీఎం విజయ్‌కి వెంకట్ ప్రభు గిఫ్ట్!
NEWS   May 19,2026 11:52 am
దర్శకుడు వెంకట్ ప్రభు సీఎం విజయ్‌కి కానుక అందించారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ది గోట్‌’ చిత్రంలో ఉపయోగించిన ‘TN07CM2026’ నంబర్ ప్లేట్‌ను ఫ్రేమ్ చేసి సీఎం విజయ్‌కి గిఫ్ట్‌గా ఇచ్చారు. 2026 ఎన్నికల్లో విజయ్ సీఎం అవుతారనే సంకేతంగా అప్పట్లోనే ఈ నంబర్ ప్లేట్‌ను చూపించారంటూ ఈ మ్యాట‌ర్ వైర‌ల్ అయింది. వెంకట్ ప్రభు Xలో పంచుకుంటూ “ఇది కేవలం ఆరంభం మాత్రమే” అంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source