Logo
Download our app
ధ‌ర‌లు పెరిగే ఛాన్సున్న‌ నిత్య‌వ‌స‌రాలివే..
NEWS   May 18,2026 02:10 pm
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల తర్వాత, ద్రవ్యోల్బణం, ముడిసరుకుల కొరత కారణంగా సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్లు, టూత్‌పేస్ట్‌లు వంటి నిత్యావసర FMCG ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. బిస్కెట్లు, నూడుల్స్, టీ, కాఫీ పొడి, వంటనూనెలు, ప్యాక్ చేసిన స్నాక్స్ ధరలు కూడా పెరగొచ్చని అంచనా. అంతర్జాతీయ మార్కెట్లో పామాయిల్, క్రూడాయిల్, ప్యాకేజింగ్ మెటీరియల్స్ ధరల పెరుగుదల ప్రధాన కారణం.

Top News

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

SPORTS   Jul 09,2026 10:59 am
టీమిండియా కోచ్‌గా VVS లక్ష్మణ్‌
భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు గాను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (COE) హెడ్, మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత...

LATEST NEWS   Jul 09,2026 10:56 am
మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ
జగిత్యాల మున్సిపాలిటీలో కమిషనర్ సంతకం ఫోర్జరీ ఘటన కలకలం రేపింది. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హౌస్...

⚠️ You are not allowed to copy content or view source