Logo
Download our app
బండి భగీరథ్ కేసులో మరో సెక్షన్
NEWS   May 18,2026 02:01 pm
భగీరథ్ కేసులో మరో ట్విస్ట్. ఇప్పటికే భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయగా, కొత్తగా బాధితురాలిపై పలు మార్లు రేప్ చేసిన సెక్షన్‌ను కూడా చేర్చారు. BNS 64(2)(m) సెక్షన్‌ను చేర్చారు. ఈ కేసులో భగీరథ్‌పై నేరం రుజువైతే 10 ఏళ్లు జైలు శిక్ష, లేదా జీవితఖైదు పడే ఛాన్స్ ఉంది. మే 8న బండి భగీరథ్ పై బాధితురాలి ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది.

Top News

LATEST NEWS   May 18,2026 02:10 pm
ధ‌ర‌లు పెరిగే ఛాన్సున్న‌ నిత్య‌వ‌స‌రాలివే..
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల తర్వాత, ద్రవ్యోల్బణం, ముడిసరుకుల కొరత కారణంగా సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్లు, టూత్‌పేస్ట్‌లు వంటి నిత్యావసర FMCG ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం...

LATEST NEWS   May 18,2026 01:55 pm
స్థానిక ఎన్నికలకు అవ‌కాశం లేన‌ట్టే..
TG: ఓటరు జాబితా సమగ్ర సవరణ (SRI) ప్రక్రియ నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ 1న తుది ఓటరు...

LATEST NEWS   May 18,2026 01:35 pm
పాకిస్థాన్‌లో పెట్రోల్ ధర రూ. 415
ములిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ‌ట్టు ఇప్ప‌టికే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో స‌త‌మ‌తమ‌వుతున్న పాకిస్తాన్‌ ప‌శ్చిమాసియా ఎఫెక్ట్‌తో లీటర్ పెట్రోల్ ధరను రూ. 14.92 మేర పెంచింది. దీనితో...

⚠️ You are not allowed to copy content or view source