Logo
Download our app
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
NEWS   May 18,2026 12:54 am
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 2009 - 2010 బ్యాచ్ కు చెందిన సుమారు 100 మంది 16 సంవత్సరాల తర్వాత విద్యార్థులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ప్రత్యేకంగా సన్మానించారు. పదవ తరగతి తర్వాత ఎక్కడ ఎక్కడ ఉన్నత చదువులు ఉద్యోగాలు చేస్తూ స్థిరపడిన విద్యార్థులందరూ ఒక్క చోట చేరి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

Top News

LATEST NEWS   May 18,2026 01:06 am
ఆ 6 రోజులు నిప్పుల వర్షమే!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొట్టనున్నాయి. వచ్చే వారం రోజుల పాటు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మే 19 నుంచి 24...

LATEST NEWS   May 18,2026 12:54 am
ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్
మే, 18 వ తేదీ, సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ కోరారు. ప్రజలు...

LATEST NEWS   May 17,2026 01:54 pm
పార్కును పరిశీలించిన మున్సిపల్ కమిషనర్
కోరుట్ల పట్టణంలోని జాతీయ రహదారి సాయిరాంపుర కాలనీలో ఉన్న చిన్న పిల్లల పార్కును మున్సిపల్ కమిషనర్ సందర్శించి, పిల్లలు ఆడుకునే సామాగ్రి పాడవటంతో వాటిని పరీక్షించారు. పట్టణంలో...

⚠️ You are not allowed to copy content or view source