Logo
Download our app
పెద్దమ్మతల్లి ఆలయానికి హుండీలు అందజేత
NEWS   May 15,2026 03:18 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోనికి కేశవాపురం జగన్నాధపురం మధ్య కొలువైన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయానికి అడపాల వెంగళరావు తోట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సకుటుంబ సమేతంగా రెండు ఇత్తడి హుండీలు సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో కుటుంబ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 22,2026 04:45 pm
మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో చిరంజీవి జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో...

LATEST NEWS   Aug 22,2026 04:42 pm
వివేకా కేసులో ఈడీ దూకుడు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డిని ఈడీ అధికారులు శుక్రవారం రెండు గంటలపాటు విచారించారు. కడప...

కేసుల పరిష్కారంపై సీపీ గౌష్ఆలం సమీక్ష
కరీంనగర్: కోర్టు విధులు, సమన్లు, వారెంట్ల అమలును వేగవంతం చేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. కమిషనరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నేషనల్...

⚠️ You are not allowed to copy content or view source