మూవీకి ₹200 కోట్లు.. CMగా ₹2 లక్షలు!
NEWS May 11,2026 10:17 pm
తమిళనాడు సీఎం విజయ్.. ఒక్క సినిమాకు రూ.200 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటారని టాక్. ఇప్పుడు సీఎంగా నెలకు రూ.2.05 లక్షల జీతం అందనుంది. ఏడాదికి సుమారు రూ.34 లక్షల ఆదాయం మాత్రమే వేతనంగా లభిస్తుంది. ప్రభుత్వ నివాసం, భద్రత, ఇతర అధికారిక సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఎన్నికల ముందు నటించిన “జన నాయకన్” తన చివరి చిత్రం అని విజయ్ ఇప్పటికే ప్రకటించారు.