Logo
Download our app
MNR గుప్తకు గ్లోబల్ విజనరీ అవార్డు
NEWS   May 10,2026 07:37 pm
విశాఖ: “క్రిష్ కనెక్ట్స్ గ్లోబల్ విజనరీ సమిట్ ఎక్స్‌ పో అవార్డ్స్” కార్యక్రమంలో దార్శనిక నాయకుడు, గ్లోబల్ సీఈఓ నెట్‌వర్క్ ఫౌండ‌ర్ MNR గుప్తకి “గ్లోబల్ విజనరీ ఇన్ ఎంటర్‌ప్రెన్యూర్షిప్” అవార్డు ప్రదానం చేశారు. దూరదృష్టి, వినూత్న ఆలోచన లు, నాయకత్వ లక్షణాలకు గుర్తింపుగా ఈ పుర స్కారం అందించారు. ప్రపంచస్థాయి ఆవిష్కర్తలు, స్ఫూర్తిదాయక వ్యక్తులను గుర్తించి సత్కరించిన ఈ కార్య‌క్ర‌మాలో వివిధ రంగాలకు చెందిన ప్రము ఖులు పాల్గొని MNR గుప్తాను అభినందించారు.

Top News

LATEST NEWS   Aug 22,2026 04:45 pm
మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో చిరంజీవి జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో...

LATEST NEWS   Aug 22,2026 04:42 pm
వివేకా కేసులో ఈడీ దూకుడు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డిని ఈడీ అధికారులు శుక్రవారం రెండు గంటలపాటు విచారించారు. కడప...

కేసుల పరిష్కారంపై సీపీ గౌష్ఆలం సమీక్ష
కరీంనగర్: కోర్టు విధులు, సమన్లు, వారెంట్ల అమలును వేగవంతం చేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. కమిషనరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నేషనల్...

⚠️ You are not allowed to copy content or view source