Logo
Download our app
మాఇంటికి ప్రధాని రావడం గొప్ప గౌరవం
NEWS   May 10,2026 11:12 pm
హైదరాబాద్‌లోని తమ నివాసానికి ప్రధాని మోదీ రావడంపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ భావోద్వేగంగా స్పందించారు. ప్రధాని మోదీకి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయ స్వాగతం పలకడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో చంద్ర‌బాబు, ప‌వ‌న్ నివాసాల‌కు మోదీ వెళ్లారు.

Top News

LATEST NEWS   May 10,2026 11:29 pm
దేశం కోసం ఏడాది బంగారం కొనొద్దు
సికింద్రాబాద్‌ బీజేపీ సభలో ప్రధాని మోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని, దేశ ప్రయోజనాల కోసం...

LATEST NEWS   May 10,2026 11:23 pm
మోదీ ఆదరణ ఎంతో విలువైనది
హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని మోదీ మాదాపూర్‌లోని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంటికి వెళ్లారు. దీంతో ప‌వ‌న్ స్పందిస్తూ.. మోదీ ఆప్యాయతతో పాటు నాయకత్వాన్ని ఇది ప్రతిబింబిస్తోందని, చాలా కార్యక్రమాలు,...

LATEST NEWS   May 10,2026 07:08 pm
మోదీ ఆశీర్వాదం ఉంటే.. తెలంగాణ అభివృద్ధి: CM రేవంత్
ప్రధాని మోదీ ప్రణాళిక వికసిత్‌ భారత్‌తో కలిసి నడుస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నిక‌లు ముగిశాయి కాబ‌ట్టి, అభివృద్ధి గురించే మాట్లాడదామన్నారు. HICCలో ప్రధాని చేతుల...

⚠️ You are not allowed to copy content or view source