Logo
Download our app
మోదీ ఆశీర్వాదం ఉంటే.. తెలంగాణ అభివృద్ధి: CM రేవంత్
NEWS   May 10,2026 07:08 pm
ప్రధాని మోదీ ప్రణాళిక వికసిత్‌ భారత్‌తో కలిసి నడుస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నిక‌లు ముగిశాయి కాబ‌ట్టి, అభివృద్ధి గురించే మాట్లాడదామన్నారు. HICCలో ప్రధాని చేతుల మీదుగా వర్చువల్‌గా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానితో పాటు సీఎం రేవంత్‌ పాల్గొని మాట్లాడారు.

Top News

LATEST NEWS   May 10,2026 07:00 pm
తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తాం: మోదీ
తెలంగాణ‌లో కూడా అధికారంలోకి వ‌స్తామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ అన్నారు. మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా పరేడ్‌ గ్రౌండ్‌లో బీజేపీ భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ప‌శ్చిమ...

LATEST NEWS   May 10,2026 02:16 pm
2వ‌ రోజుకు వీహెచ్‌ నిరవధిక దీక్ష
జనగణనలో ఓబీసీల కులగణనను చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు చేపట్టిన నిరవధిక దీక్ష రెండో రోజుకు చేరింది. హైదరాబాద్ అంబర్‌పేటలోని ఆయన నివాసం వద్ద...

LATEST NEWS   May 10,2026 02:08 pm
తెలంగాణలో యథావిధిగా ఇంటర్ ప్రవేశాలు
తెలంగాణలో ఈ ఏడాది ఇంటర్ ప్రవేశాలను యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసే అంశంపై సీఎం రేవంత్ అధికారులతో సమీక్ష...

⚠️ You are not allowed to copy content or view source