Logo
Download our app
చెన్నకేశవరెడ్డిని పరామర్శించిన బుట్టా రేణుక
NEWS   May 10,2026 11:37 am
ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే కె. చెన్నకేశవరెడ్డిని మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఆమె భర్త బుట్టా శివ నీలకంఠ పరామర్శించారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న చెన్నకేశవరెడ్డి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన నివాసానికి వెళ్లిన బుట్టా దంపతులు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ రాజీవ్ రెడ్డి, మండల కన్వీనర్ బసిరెడ్డి పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

LATEST NEWS   Jun 26,2026 10:09 am
2k రన్ అవగాహన ర్యాలీ.. ర్యాలీని పాల్వంచ డిఎస్పీ
పాల్వంచ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ సెంటర్ నుంచి అల్లూరి సెంటర్ వరకు 2కే అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని...

ENTERTAINMENT   Jun 26,2026 10:08 am
'బాహుబ‌లి 3' వ‌స్తుంది: ప్ర‌భాస్
బాహుబలి మూడో భాగం రానుందని ప్రభాస్‌, రానా, అనుష్క అధికారికంగా తెలిపారు. ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌లైంది. స్ట్రీమింగ్‌కు ముందు నెట్‌ఫ్లిక్స్‌ ఓ వీడియోను...

⚠️ You are not allowed to copy content or view source