సీఎంగా విజయ్ ఆదివారం ప్రమాణం
NEWS May 09,2026 07:10 pm
TVK అధినేత విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెజారిటీకి కావాల్సిన ఎమ్మెల్యేల మద్దతు లేఖలను పరిశీలించిన అనంతరం, ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌ను గవర్నర్ ఆహ్వానించారు. విజయ్ సీఎంగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నై ఇండోర్ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ వేడుక జరుగుతుంది.