స్పెషల్ లైఫ్ మెంబర్ షిప్ డ్రైవ్
NEWS May 09,2026 10:48 pm
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కరీంనగర్ జిల్లా శాఖలో లైఫ్ మెంబర్‌షిప్ స్పెషల్ డ్రైవ్ ప్రారంభమైంది. జిల్లా ప్రజలు ఎక్కువ సంఖ్యలో లైఫ్ సభ్యత్వం తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశ్విని తనజీ వాకదే కోరారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పెండ్యాల కేశవ రెడ్డి , ట్రెజరర్ పోరెడ్డి శ్రీహరి రెడ్డి, కమిటీ సభ్యుడు ఇంజనీర్ కోల అన్నా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.