Logo
Download our app
క‌రీంనగర్‌లో బంద్.. గంగుల అరెస్టు
NEWS   May 09,2026 11:32 am
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీసుపై బీజేపీ దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. బంద్ నేపథ్యంలో రోడ్లపైకి వచ్చిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్క అరెస్టు చేసి టీటీసీకి తరలించారు. శనివారం ఉదయం నుంచే గంగుల కమలాకర్ ఇంటి వద్ద మోహరించిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి ఎల్ఎండీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మాజీ మేయర్ రవీందర్ సింగ్, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ తదితరులను అరెస్టు చేశారు.

Top News

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

SPORTS   Jul 09,2026 10:59 am
టీమిండియా కోచ్‌గా VVS లక్ష్మణ్‌
భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు గాను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (COE) హెడ్, మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత...

LATEST NEWS   Jul 09,2026 10:56 am
మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ
జగిత్యాల మున్సిపాలిటీలో కమిషనర్ సంతకం ఫోర్జరీ ఘటన కలకలం రేపింది. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హౌస్...

⚠️ You are not allowed to copy content or view source