విజయ్ పార్టీకి కొత్త చిక్కులు
NEWS May 09,2026 10:55 am
టీవీకే పార్టీ తమ ఎమ్మెల్యే మద్దతు లేఖను ఫోర్జరీ చేసిందంటూ ఏఎంఎంకే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి ప్రతిగా, ఎమ్మెల్యే కామరాజ్ స్వయంగా మద్దతు లేఖ రాస్తున్న వీడియోను టీవీకే విడుదల చేసింది. ఇదే సమయంలో దినకరన్, కామరాజ్‌తో కలిసి గవర్నర్‌ను కలిసి పళనిస్వామికి మద్దతు ప్రకటించారు. మెజారిటీకి 2 సీట్ల దూరంలో ఉన్న విజయ్ కూటమి పరిస్థితిపై ఉత్కంఠ నెలకొనగా, ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ నిర్ణయం కీలకంగా మారింది.