Download our app
✖
Download our app
ఉదయం 11కు విజయ్ ప్రమాణం!
NEWS May 08,2026 02:30 pm
చెన్నై: తనకు 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలిపిన టీవీకే విజయ్ ని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర ఆహ్వానించారు. దీంతో సీఎంగా విజయ్ ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సోమవారం లేదా మంగళవారం మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
Top News
LATEST NEWS Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source